Celeb News

తెలంగాణ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మట్ట కార్తీక్‌కు పురస్కారం*

రవీంద్ర భారతి, ఏప్రిల్ 09, 2025: తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మట్ట కార్తీక్ ఉత్తమ బాల నృత్యకారుడిగా అవార్డు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలో అతనికి బహుమతి ప్రదానం చేశారు. చిన్న వయస్సులోనే కార్తీక్ తన నృత్య ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ విజయంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆనందం వెల్లివిరిసింది. పలువురు సినీ ప్రముఖులు కార్తీక్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొత్తం కార్తీక్‌ను అభినందిస్తూ అతనికి ఆశీస్సులు అందించింది. కార్తీక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం!

Related posts

Kim Kardashian Learned a Skin-Care Trick From Kris Jenner

salesreddys@gmail.com

Get Megan Morrison’s A-List Style With a Weekly Breakdown of Her Most Trendy Looks

salesreddys@gmail.com

EXCLUSIVE: “My Relationship With My Father Is Very Easygoing,” Says Junaid Khan

Film News Desk

Leave a Comment